- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వడదెబ్బతో హమాలీ కార్మికుడు మృతి
by Sridhar Babu |

X
దిశ, కరీంనగర్: వడదెబ్బ తగిలి హమాలీ కార్మికుడు మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం నారాయణపల్లి ఐకేపీ సెంటర్‌లో చోటుచేసుకుంది. కార్మికుడు మెరుగు మల్లేశ్ (35) పంట కొనుగోలు కేంద్రంలో ధాన్యం బస్తాలు లారీలోకి లోడ్ చేస్తుండగా వడదెబ్బకు గురై మరణించాడు. కాగా, మల్లేశ్ మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Tags: Hamali worker, dead, sunstroke, karimnagar, peddapalli, IKP Center
Next Story