- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బడికి వెళ్లడం లేదని కోప్పడిన పేరెంట్స్.. విద్యార్థులు ఏం చేశారంటే?
by Jakkula Mamatha |

X
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా పిల్లలు స్కూల్(School)కు వెళ్లకపోతే ఏ తల్లిదండ్రులైనా కోప్పడుతుంటారు. ఈ క్రమంలో పిల్లలు బాగా చదువుకోవాలని పేరెంట్స్ కలలు కంటుంటారు. కానీ ఇటీవల కాలంలో కొంత మంది విద్యార్థులు(Students) బడికి వెళ్లాడానికి ఇష్టపడట్లేదు. ఈ తరుణంలో ఆడుకోవాడనికి లేదా మొబైల్స్‌కు బానిసై ఇంటి దగ్గరే ఉండటానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్(Andra Pradesh)లోని కోనసీమ జిల్లాలో ఆరుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. జిల్లాలోని కండ్రిగపేటలో విద్యార్థుల తల్లిదండ్రులు బడికి వెళ్లడం లేదని మందలించడంతో ఇళ్ల నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఇంటి నుంచి వెళ్లిపోయిన విద్యార్థుల్లో నలుగురు బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story