- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రోడ్డుపై కుప్పకూలిన కూలీ
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలోని ఓల్డ్ మలక్‌పేట్ రోడ్డుపై ఓ కూలీ విద్యుత్‌షాక్‌కు గురై మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఫుట్‌పాత్‌పై నడుస్తూ.. పక్కనే ఉన్న స్ట్రీట్‌లైట్‌ను పట్టుకోవడంతో ఒక్కసారిగా కుప్పకూలి, రాములు అనే కూలీ అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకొని, మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
Next Story