- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
క్రేన్ తగిలి కార్మికురాలు మృతి
by Shyam |
X
దిశ, రంగారెడ్డి: ప్లాస్టిక్ పరిశ్రమలో క్రేన్ తగిలి కార్మికురాలు మృతిచెందిన సంఘటన శుక్రవారం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తీగాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. కార్మికుల వివరాల ప్రకారం తీగాపూర్‌లోని గ్రీన్ ప్లాస్టిక్ పరిశ్రమలో అదే గ్రామానికి చెందిన యాదమ్మ (60) పనిచేస్తుండేవారు. శుక్రవారం క్రేన్ తగలడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. డ్రైవర్ చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని క్రేన్‌ను ఆపరేట్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు. మే డే సెలవు దినమైనప్పటికీ పరిశ్రమలో కార్మికులతో పనిచేయిస్తున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. యాదమ్మ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని కోరారు.
Tags: Rangareddy,Green Plastic factory,Woman Worker,death
Advertisement
Next Story