- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
"చెత్త" పంచాయితీ.. చావుకొచ్చింది..!

X
దిశ, వెబ్‌డెస్క్ : మున్సిపల్ అధికారులు చేసిన ‘చెత్త’పనికి ఓ నిండు ప్రాణం పోయింది. ఇంటి పన్ను చెల్లించలేదనే నెపంతో మున్సిపాలిటీ సిబ్బంది అతి ఉత్సాహం ప్రదర్శించి.. ఇంటి ముందు చెత్తను డంప్ చేశారు. ఈ ఘటనను ఆ ఇంటి ఇల్లాలు అవమానంగా భావించింది. తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె మృతి చెందినట్టు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని నారాయణ్ ఖేడ్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం ఈ కింది లింక్‌ను క్లిక్ చేయండి.
Next Story