ఆగని అత్తింటి వేధింపులు..

by Sumithra |
ఆగని అత్తింటి వేధింపులు..
X

హైదరాబాద్‌లోని హయత్‌నగర్ ఎల్లారెడ్డి కాలనీలో ఓ వివాహితకు అత్తింటి వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో కనకదుర్గ అనే వివాహిత వేధింపులు తాళలేక గురువారం ఆత్మహత్యాయత్నం చేసింది.అది గమనించిన చుట్టుపక్కల వారు ఆమెను హుటాహుటిన స్థానిక ఆస్పత్రి తరలించి వైద్యం అందజేస్తున్నారు. కాగా, ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story