- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైలు నుంచి జారిపడి మహిళ మృతి!
by Sumithra |
X
దిశ, వెబ్ డెస్క్: కదులుతున్న రైలులోంచి జారిపడి మహిళ మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బోనకల్లు మండల పరిధిలోని మెటమర్రి రైల్వే స్టేషన్ వద్ద శనివారం కదులుతున్న రైలు లోంచి మహిళ జారిపడి మృతిచెందింది. మృతురాలు ఏపీలోని తెనాలి వాసిగా గుర్తించారు. అయితే.. కూతురుతోపాటు సికింద్రాబాద్ కు వెళ్తున్న ఆమె హ్యాండ్ వాష్ చేసుకునేందుకు డోర్ వద్దకు వచ్చింది. ఈ సమయంలో ప్రమాదవశాత్తు జారి కిందపడిపోయింది. అనంతరం ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
Advertisement
Next Story