- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళా దినోత్సవం రోజే మహిళ ఆత్మహత్య
by Sumithra |
X
దిశ, వెబ్ డెస్క్: ఓ వైపు మహిళలంతా మహిళా దినోత్సవం జరుపుకుంటే లీజ అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. అంతర్జాతీయ మహిళ దినోత్సం రోజే లీజ అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మైలార్ దేవ్ పల్లి పోలీస్టేషన్ పరిధిలోని లక్ష్మి గూడా లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కొద్ది రోజుల నుంచి అష్రఫ్ అనే వ్యక్తి లీజను వేధిస్తుండడంతో అతని వేధింపులు భరించలేక తాను ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. దీని పై పోలీసులు కేసు నమోదుచేసుకుని విచారిస్తున్నారని సమాచారం.
Advertisement
Next Story