- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేడ్చల్ జిల్లాలో మహిళ దారుణ హత్య..
by Shyam |
X
దిశ, ప్రతినిధి మేడ్చల్ : మేడ్చల్ జిల్లా కండ్లకోయ గ్రామంలో దారుణం జరిగింది. ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. వివరాల ప్రకారం.. తాళం వేసిన ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకుని పోలీసులు విచారణ జరిపారు. అనంతరం, మహిళ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతురాలిని ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన సోనూ మున్నీగా గుర్తించారు.
కాగా భర్త త్రిలోక్.. ఆమెను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల క్రితమే వారు కండ్లకోయకు వచ్చి ఆ ఇంట్లో అద్దెకు దిగినట్టు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
Advertisement
Next Story