- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మహిళను ఖండాలుగా నరికి.. జార్ఖండ్‌లో దారుణం
X
పాకుర్ : జార్ఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఒక మహిళ దేహాన్ని ఖండాలుగా నరికి సంచిలో కుక్కి పాతిపెట్టిన పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. పాకూర్ జిల్లాలొ ఈ ఘటన జరిగింది. పాకూర్ జిల్లాలోని ఓ నది తీరప్రాంతంలో నుంచి దుర్గందం వస్తుండటంతో స్థానికులు అనుమాన పడ్డారు. కానీ, అక్కడ ఓ మహిళ కాలు కనిపించడంతో వెంటనే పోలీసులకు తెలియజేశారు. పోలీసులు స్పాట్‌కు వెళ్లి సుమారు మూడు గంటలపాల నేలను తవ్వితీశారు. లోపల తల, దేహం, కాళ్లు, చేతులు వేర్వేరుగా కనిపించాయి. ఆ దేహాన్ని ఆమె కొడుకు మనోజ్ గుర్తించారు. ఫిబ్రవరి 24 నుంచి తన తల్లి కనిపించడం లేదని ఈ నెల 3న మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతనే తన తల్లి మృతదేహాన్ని గుర్తించారు. ఆ మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టినట్టు పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story