Hyderabad Rain Alert : హైదరాబాద్‌లో మొదలైన వర్షం

by Kavitha |   ( Updated:2024-10-03 09:34:29.0  )
Hyderabad Rain Alert : హైదరాబాద్‌లో మొదలైన వర్షం
X

దిశ, వెబ్‌డెస్క్: హైద్రాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ముషీరాబాద్, మలక్‌పేట్, చిక్కడపల్లి, సికింద్రాబాద్, ట్యాంక్ బండ్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, ECIL, నాచారం, ఉప్పల్, తార్నాక, బోడుప్పల్, రామంతపూర్, ఎల్బీ నగర్, కొత్తపేట్, నాగోల్, మెట్టుగూడ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. కాగా కాసేపట్లో నగరమంతా వాన విస్తరించే అవకాశం ఉంది.

Advertisement

Next Story