- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరు నెలల్లో ‘బేగంపేట’రూపురేఖలు మార్చుతాం
by Shyam |
X
దిశ, న్యూస్బ్యూరో : బేగంపేటలో ఐదెకరాల విస్తీర్ణంలో చేపట్టిన శ్మశానవాటికను అభివృద్ధి పనులను జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆదివారం పరిశీలించారు. నిర్మాణ, శిథిలాల వ్యర్థాలను తొలగించారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అభివృద్ధిలో భాగంగా అంతర్గత రోడ్లు,నీడనిచ్చే చెట్ల మొక్కలు, పూల మొక్కలను క్రమపద్ధతిలో నాటుతున్నట్టు తెలిపారు. నాలుగు దహన వాటికల ఫ్లాట్ ఫారాలు, పార్కింగ్, స్నానపు గదుల వసతులు కల్పిస్తున్నారు. విద్యుత్ దహనవాటికను నిర్మించనున్నట్టు తెలిపారు. ఈ శ్మశాన వాటికలో చేపట్టిన అభివృద్ధి, సుందరీకరణ పనులను మరో ఆరునెలల్లో పూర్తిచేస్తామని మేయర్ వివరించారు.
Advertisement
Next Story