- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు: కలెక్టర్
by Shyam |
X
దిశ, రంగారెడ్డి: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమి బసు పిలుపునిచ్చారు. జిల్లాలోని తాండూరు మున్సిపాలిటీలో మంగళవారం జిల్లా కలెక్టర్ పౌసమి బసు, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్నలు పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరోనా కట్టడికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Advertisement
Next Story