- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంట్లో నీటి ఊట
by Shyam |
X
దిశ, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఓ ఇంటి పునాది గోడలో నుంచి నీరు ఉబికి వస్తుంది. కోహెడ మండలం గుండారెడ్డిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహమ్మద్ జైనులుద్దీన్ ఇల్లు పురాతన భవనం కావడంతో శిథిలావస్థకు చేరుకుంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఇంటి గోడ పూర్తిగా నానిపోవడంతో నీరు ఇల్లు లోపలకి వస్తుంది. దీంతో మహమ్మద్ జైనులుద్దీన్ ఇంటిని ఖాళీ చేశారు.
Advertisement
Next Story