- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
యువతి చేసిన పనికి వీఆర్ఓ షాక్..
దిశ, వెబ్‌డెస్క్ : బాధ్యతయుత ఉద్యోగిగా ప్రజలకు సేవలు అందించాల్సిన ఓ వీఆర్ఓ సైకోలా మారాడు. యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడుతూ లైంగిక వేధింపులకు గురి చేశాడు. అతడి టార్చర్ బరించలేక ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
కారంపూడి మండలం మిరియాల గ్రామానికి చెందిన యువతిని వీఆర్ఓ వెంకటేశ్ లైంగికంగా వేధించాడు. ఆమె నిరాకరించినప్పటికీ వెంకటేశ్ ఆమె వెనకాలే పడుతూ అసభ్యకంగా ప్రవర్తించాడు. ఈ క్రమంలో యువతి వీఆర్ఓకు వార్నింగ్ ఇచ్చినా అతని పద్ధతి మార్చకోలేదు. రోజురోజుకు వెంకటేశ్ వేధింపులు శృతిమించడంతో యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. కుబుంబీకులు సకాలంలో స్పందించి ఆమెను ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలు దక్కాయి. ఈ ఘటనపై యువతి తండ్రి వీఆర్ఓ వెంకటేశ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలోనూ యువతిని వేధించినట్లు తేలింది. కారంపూడి పోలీసులు వెంకటేశ్ ను అరెస్ట్ చేశారు.