- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సందర్శకుల నిలిపివేత
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని ఇటీవల మంత్రి కేటీఆర్, కేంద్ర హొంశాఖ సహాయ మంత్రి కిషన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేబుల్ వంతెనను చూడటానికి ఆదివారం సందర్శకులు భారీగా తరలివచ్చారు. ఆదివారం సెలవు దినం కావడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. దీంతో కోవిడ్ నిబంధనలను దృష్టిలో పెట్టుకొని, సందర్శకులను నిలిపివేశారు. బ్రిడ్జీపై భద్రతా తనిఖీలు చేస్తున్నందున అనుమతి నిరాకరించారు.
Next Story