- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులను బంధించిన అధికారులు.. ఫారెస్ట్ ఆఫీసును ముట్టడించిన గ్రామస్తులు
by Shyam |
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఫారెస్ట్ కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శుక్రవారం లింగంపేట్ మండలంలోని భవానిపేట్ గ్రామానికి చెందిన వ్యక్తులను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా అడవులు నరికి వేశారని గ్రామస్తులను కొట్టి అధికారులు ఫారెస్ట్ కార్యాలయంలో వారిని బంధించిన్నట్టు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ఫారెస్ట్ కార్యాలయం వద్దకు గ్రామస్తులు భారీ సంఖ్యలో చేరుకొని ఆఫీసును ముట్టడించారు. ఈ క్రమంలో అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్న వారిని వెంటనే విడుదల చేయాలని అటవీ శాఖ రేంజ్ కార్యాలయం ముందు రాస్తారోకో నిర్వహించారు.
Advertisement
Next Story