- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘మీ బినామీ కార్మికుల ఉసురు తీశారు’
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు రూ. 900 కోట్ల కుంభకోణానికి పాల్పడి కార్మికుల ఉసురు తీశారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. 20 వేల లోపు జీతాలు పొందే కార్మికులు.. ఈఎస్ఐ సభ్యత్వం కింద నెలకు రూ. 50-70 చెల్లిస్తారన్నారు. అటువంటి వారు అనారోగ్యానికి గురైతే హాస్పిటల్‌లో మంచి చికిత్స దొరుకుందని ఆశపడితే.. మీ బినామీ, అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్న చేసిందేమిటని టీడీపీని నిలదీస్తూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Next Story