ఆ పార్ట్ కనిపిస్తున్న ఫొటోలు షేర్ చేసిన స్టార్ హీరో కూతురు.. మంచు కొండలు అంటూ నెటిజన్లు బోల్డ్ కామెంట్స్

by Hamsa |
ఆ పార్ట్ కనిపిస్తున్న ఫొటోలు షేర్ చేసిన స్టార్ హీరో కూతురు.. మంచు కొండలు అంటూ నెటిజన్లు బోల్డ్ కామెంట్స్
X

దిశ, సినిమా: మంచు లక్ష్మీ(Lakshmi Manchu )టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu) కూతురిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆమె తెలుగు, తమిళం, హాలీవుడ్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. 2022లో ‘మాన్‌స్టర్’ (Monster)సినిమాలో నటించింది. కానీ హిట్ సాధించలేకపోయింది. దీంతో పెద్దగా ఫేమ్ రాబట్టుకోలేకపోయింది. కానీ సోషల్ మీడియాలో పలు పోస్టులు షేర్ చేసి మాత్రం తన ఫాలోవర్స్‌ను పెంచుకుంది. అలాగే ట్రోల్స్‌ను కూడా ఎదుర్కొంది. ఇక తన కెరీర్ బాగున్న సమయంలోనే పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయింది. అయితే ఆమెకు ఓ కూతురు కూడా ఉంది. ఇక పెద్దగా అవకాశాలు రాకపోవడంతో.. గత కొద్ది రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న మంచు లక్ష్మి సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టింది. నిత్యం పలు ఫొటో షూట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

తాజాగా, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇక ఇందులో ఎద అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. ఈ పోస్ట్‌కు ‘‘ఫండ్‌రైజర్ 2025 నుండి నేను ఇప్పటికీ ప్రేమ, వెలుగులో మునిగితేలుతున్నాను. మా యువ తారలు పరిశ్రమలోని కొన్ని అద్భుతమైన హృదయాలతో ర్యాంప్‌పై నడవడం మనం ఎందుకు చేస్తున్నామో నాకు గుర్తు చేసింది. ఇది కేవలం ప్రదర్శన కాదు - ఇది ఒక ఉద్యమం. విద్య కోసం, అవకాశాల కోసం, మంచి రేపటికి అర్హులైన ప్రతి బిడ్డ కోసం ఉద్యమం. మాకు అండగా నిలిచిన, మాతో నడిచిన, ఈ కలను నమ్మిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇక్కడ మరింత మార్పు, మరింత ప్రభావం అవకాశంతో నిండిన అనేక తరగతి గదులు ఉన్నాయి’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఇక ఆమె బోల్డ్ ఫొటోలు చూసిన నెటిజన్లు బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మంచు లక్ష్మి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story

Most Viewed