- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పేదలకు విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ సాయం
by Shyam |
X
దిశ, న్యూస్ బ్యూరో: కరోనా లాక్ డౌన్‌తో కష్టాల పాలవుతున్న పేదలకు తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ అండగా నిలిచింది. ఆదివారం హైదరాబాద్‌లో 200 మంది పేదలకు బియ్యం, ఇతర నిత్యావసరాలు పంపిణీ చేసినట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ గడ్డు పరిస్థితుల్లో తామందించిన సరుకులు వారికి కనీసం వారం రోజులు ఉపయోగపడుతాయని అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరి పి. అంజయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ టీఎస్ఎస్పీడీసీఎల్ అధ్యక్షుడు డి. వీరాస్వామి, ఎస్పీడీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి పి. అనిల్, బి. శ్రీనివాస్, నాగరాజు, గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
tags : lock down, telangana, vidyuth account officers, poor people, rice distribution
Advertisement
Next Story