- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పిల్ల నాదంటే నాదంటూ పొట్టుపొట్టు కొట్టుకున్న స్టూడెంట్స్ (వీడియో)
దిశ, వెబ్ డెస్క్: ఇద్దరు విద్యార్థులు స్కూల్ ఆవరణలోనే పొట్టుపొట్టు కొట్టుకున్నారు. అది పెన్షిల్, పెన్ను, బుక్ కోసమో కాదు... ఆ పిల్లను నేను ప్రేమించా.. సో.. ఆ పిల్ల నాదీ అంటూ ఒకడు.... లేదు నేనే ప్రేమించా.. ఆ పిల్ల నాదీ అంటూ మరొక విద్యార్థి కొట్టుకున్నారు. అది కూడా ఎక్కడో కాదు.. స్కూల్ ఆవరణలోనే కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ దాడి చేసుకున్నారు. అయితే, మిగతా విద్యార్థులు సినిమా చూస్తున్నట్లు చూసి కేకలు వేశారు తప్ప వారిని అడ్డుకుని బుద్ధి చెప్పడం మరిచిపోయారు. మరికొందరు విద్యార్థులు ఇదంతా కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్స్ చూసి రకరకాలుగా కామెంట్లు చేస్తూ విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ సంఘటన ఎక్కడ జరిగిందనేది మాత్రం తెలియరాలేదు.
ఇవి కూడా చదవండి :
మాల్దీవుల్లో జాకెట్ విప్పేసి తిరుగున్న స్టార్ నటి.. నెటిజన్లు షాక్