- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇవాళ వాళ్లు ఇక్కడికి వస్తారు..!

X
దిశ, వెబ్ డెస్క్: వందే భారత్ మిషన్ లో నేడు పలువురు భారతీయులను ఇండియాకు తరలించనున్నారు. బ్యాంకాక్, లండన్, ఉక్రయిన్, వియత్నాం నుంచి నేడు భారతీయులను ఎయిరిండియా విమానాల్లో తరలించనున్నారు. ప్రస్తుతం కొవిడ్-19 విస్తరిస్తున్న ఈ సమయంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు వందే భారత్ మిషన్ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.
Next Story