- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫ్యాన్స్‌కు కిక్ ఇస్తున్న ‘వకీల్ సాబ్’ ట్రైలర్.. అమ్మాయిలైతే పడిపోతారంతే!
దిశ, సినిమా : ‘వకీల్‌సాబ్’ హిట్ కొట్టేశాడు. ‘ఆర్ యూ ఏ వర్జిన్.. మీరైతే అమ్మాయిలని అడగొచ్చు.. మీమైతే అబ్బాయిలని అడగకూడదా? ఏం న్యాయం ఇది నందాజీ కూర్చోండి.. కూర్చోండి చాలు’..పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన ఈ పవర్‌ఫుల్ డైలాగ్ చాలు సినిమా బ్లాక్ బస్టర్ అని రాసిచ్చేందుకు. స్వీట్ షార్ట్ అండ్ పవర్‌ఫుల్ ట్రైలర్‌లో పవన్ డైలాగ్స్ కిక్ ఇస్తుంటే..ఆయన సినిమాలో చేసే పోరాటాన్ని ఆశయంగా ముందుకు తీసుకెళ్తాం అంటున్నారు అభిమానులు. పవన్ నేమ్ చాలు రికార్డులను క్రియేట్ చేసేందుకు..అదే మంచి స్టోరీ, మంచి కంటెంట్ యాడ్ అయితే బాక్సాఫీస్ షేక్ కావడం పక్కా అంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. థియేటర్స్‌లో ట్రైలర్‌ను వీక్షించిన అభిమానులు సినిమా ఫస్ట్ డే, ఫస్ట్ షో రేంజ్‌లో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. మొత్తానికి ‘పింక్’ రీమేక్‌కు.. పవన్ పవర్ యాడ్ అయితే ఆ కిక్కే వేరప్పా అనేలా ఉంది ‘వకీల్ సాబ్’ ట్రైలర్… మీరు ఓ లుక్కేయండి మరి..