- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
(పీడీఎఫ్) : తెలంగాణ బడ్జెట్ రూ. 2.30 లక్షల కోట్లు
by Anukaran |
X
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర బడ్జెట్ రూ. 2,30,825.96 కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్లో గతంలో కంటే రూ. 50 వేల కోట్లను పెంచారు. మొత్తం రూ. 2.30 లక్షల కోట్ల బడ్జెట్లో రెవెన్యూ వ్యయం రూ. 1,69,383.44 కోట్లు కాగా క్యాపిటల్ వ్యయం రూ. 29,046.77 కోట్లు. రెవెన్యూ మిగులు వ్యయం రూ. 6,743.50 కోట్లు చూపించగా… ఆర్థిక లోటు రూ. 45,509.60 కోట్లుగా అంచనా వేశారు
Advertisement
Next Story