- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజేంద్రనగర్‌లో ప్రాణభయంతో ఓ మహిళ పరుగులు.. చివరకు..!
X
దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. గురువారం తెల్లవారుజామున మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆరా తీయగా.. తెల్లవారుజామున ఓ మహిళ భయంతో పరుగులు తీసిందని పలువురు చెప్పారు. దీనికితోడు మృతురాలి శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయి. అయితే, పరుగులు తీసిన మహిళ, మృతి చెందిన మహిళ ఒక్కరేనా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హత్యా.. ఆత్మహత్యా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. మృతురాలి వివరాలు కూడా తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story