- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొవిడ్ టీకాల పంపిణీకి 41 కేంద్రాలు: హర్షవర్దన్
by Shamantha N |
X
దిశ,వెబ్‌డెస్క్: ఈరోజు లేదా రేపటి నుంచి కోవిడ్ టీకాల రవాణా ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి హర్షవర్దన్ తెలిపారు. రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి హర్షవర్దన్ గురువారం భేటి అయ్యారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభం కానున్న దృష్ట్యా ఈ సమావేశాన్ని నిర్వహించారు. ప్రయాణీకుల విమానాల్లో కోవిడ్ టీకాలను రవాణా చేస్తామని చెప్పారు. పుణే కేంద్రంగా దేశవ్యాప్తంగా కొవిడ్ టీకాల సరఫరా చేస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా కొవిడ్ టీకాల పంపిణీకి 41 కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
Advertisement
Next Story