'పద్మ' అవార్డుల దరఖాస్తు గడువు పెంపు

by Shamantha N |
పద్మ అవార్డుల దరఖాస్తు గడువు పెంపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది ‘పద్మ’ అవార్డుల కోసం దరఖాస్తు గడువును పెంచుతూ, కేంద్రం హోంశాఖ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు 15 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి… సెప్టెంబరు 15 వరకు ప్రతిపాదనలను స్వీకరించనున్నారు. రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా పద్మ అవార్డులను కేంద్ర హోంశాఖ వర్గాలు ఖరారు చేయనున్న విషయం తెలిసిందే. కాగా అవార్డుల కోసం రాష్ట్రాల నుంచి ఇప్పటివరకు 8,035 దరఖాస్తులు రాగా.. 6,361 దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్టు హోంశాఖ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed