ఆ నొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య

by Sumithra |
suicide 12
X

దిశ, స్టేషన్‌ఘన్‌పూర్: మండల కేంద్రంలోని ఓ వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మొటమ కీర్తన (18) అనే వివాహిత కడుపునొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. రెండేళ్ల క్రిందట పెళ్లి అయినా కీర్తన తరుచు కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేదని బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed