- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆక్స్‌ఫర్డ్ టీకాకు యూకే ఆమోదం
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన టీకాను బుధవారం యూకే ప్రభుత్వం ఆమోదించింది. జనవరి 4నుంచి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వినియోగంలోకి రానుందని యూకే ఔషద నియంత్రణ సంస్థ తెలిపింది. ఇప్పటికే ఫైజర్ టీకాను ఆమోదించిన యూకే, ఇప్పుడు ఆక్స్‌ఫర్డ్ టీకాకు ఓకే చెప్పింది. ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా టీకాను ఆమోదించిన తొలిదేశం యూకే కాగా.. ప్రపంచంలో అందుబాటులోకి వచ్చిన మూడో కరోనా వ్యాక్సిన్ ఇదే. కొత్త రకం కరోనా కేసులు బయటపడుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన బ్రిటన్.. అత్యవసరంగా ఆక్స్‌ఫర్డ్ టీకాను అందుబాటులోకి తెచ్చి, 100 మిలియన్ ఆస్ట్రాజెనెకా డోసులను ఆర్డర్ చేసింది. సోమవారం ఒక్కరోజే యూకేలో 20వేలకు పైగా కరోనా స్ట్రెయిన్ కేసులు వచ్చాయి.
Advertisement
Next Story