- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డ్రైవర్ నిర్లక్ష్యం.. ఇద్దరు మృతి
by Sumithra |
X
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో ఆదివారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. నాగపురి శివారులోని దూదేకులపల్లిలో బోర్‌వెల్ వాహనం కింద ఇద్దరు యువకులు నిద్రిస్తుండగా.. గమనించని డ్రైవర్.. వారిపై నుంచి వాహనాన్ని ఎక్కించి ముందుకు పోనిచ్చాడు. దీంతో సదరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను ఛత్తీస్‌గఢ్ వాసులుగా గుర్తించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags: Borewell vehicle, two young men dead, medak, crime news, ts
Advertisement
Next Story