- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి
by srinivas |
చిత్తూరు జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. కుప్పం మండలం తంబిగానిపల్లిలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వెల్డింగ్ దుకాణంలో క్రేన్‌కు వెల్డింగ్ చేస్తుండగా గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది. దీంతో అఫ్సర్(30), ఎజాబ్ అనే కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, వెల్డింగ్ షాపు యజమాని, క్రేన్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కుప్పం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
Advertisement
Next Story