- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టేకులపల్లిలో ఇద్దరు టీచర్లకు పాజిటివ్..
by vinod kumar |
X
దిశ, టేకులపల్లి : టేకులపల్లి మండలంలోని నైన్త్ మైల్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు శనివారం కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఉపాధ్యాయురాలు చెల్లమ్మ, కోయగూడెం అంగన్వాడీ సెంటర్‌లో పనిచేస్తున్న కోటమ్మకు కరోనా నిర్ధారణ జరిగింది. నైన్త్ మైల్ తండా స్కూల్‌లో చదువుతున్న 43 మంది పిల్లలకు టెస్టులు జరపగా అందరికీ నెగెటివ్ అని తేలింది. ఈ కరోనా పరీక్షలను మండల మేజిస్ట్రేట్ శ్రీనివాస రావు, వైద్య అధికారి నరేష్ పర్యవేక్షించారు. అంగన్వాడీ టీచర్స్-58, స్కూల్ టీచర్స్-114, మిగతావారు -12, నైన్త్ మైల్ స్కూల్ పిల్లలు-43, మొత్తం-227 మందిలో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. కరోనా పరీక్షల కార్యక్రమంలో లలిత, కమలా, ఎల్లమ్మ, లక్ష్మీబాయ్, రాంబాబు, కృష్ణయ్య, బుజ్జి, సర్పంచ్ ఎర్పుల బిచ్చా, కార్యదర్శి సంధ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement
- Tags
- corona tests
Next Story