- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్- చైనా సరిహద్దులో ఉద్రిక్తత
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: సరిహద్దుల వద్ద చైనా కుయుక్తులు పన్నుతోంది. గత ఆరు నెలలుగా లద్ధాఖ్ సమీపంలోని హోటన్ ఎయిర్ బేస్ వద్ద యుద్ధ విమానాల మోహరింపును ముమ్మరం చేసింది. తాజాగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కల్గిన రెండు స్టీల్త్ ఎయిర్ క్రాప్ట్ జే-20 యుద్ధ విమానాలను హోటన్ ఎయిర్ బేస్‌కు చేర్చింది. ఇందుకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను ఇండియా టూడేకు చెందిన ఓ బృందం మంగళవారం విడుదల చేసింది.
China has enhanced its deployment of fighter jets at Hotan airbase, not far from Ladakh, over the past six months. India Today’s OSINT team found through satellite images that China has now sent 2 stealth aircraft J-20 to Hotan, although for a short while. https://t.co/YbxsdmnwEK
— Rahul Kanwal (@rahulkanwal) August 25, 2020
Advertisement
Next Story