- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దుండగుల కాల్పుల్లో ఇద్దరు ఎస్ఐలు మృతి
X
దిశ, వెబ్ డెస్క్ : పంజాబ్ లోని జాగ్రాన్ లో కాల్పుల కలకలం రేపాయి. కారులో వచ్చిన గుర్తుతెలియని దుండగులు పోలీసులపై కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో ఇద్దరు అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్లు మృతి చెందారు. ఈ వ్యవహారం పంజాబ్ పోలీసుడిపార్ట్ మెంట్ లో తీవ్ర చర్చనీయంశంగా మారింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. అలానే నిందుతుల కోసం గాలింపుచర్యలు చేపట్టారు.
Advertisement
Next Story