రెండు నెలల జీతం విరాళంగా ఇచ్చిన రాజాసింగ్

by Shyam |
రెండు నెలల జీతం విరాళంగా ఇచ్చిన రాజాసింగ్
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణ చర్యలో భాగంగా సీఎం సహాయ నిధికి రెండు నెలల జీతం రూ.5లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. రాష్ట్రంలో ఎమ్మెల్యే, ఎంపీలు కూడా తమ రెండు నెలల జీతాలను ప్రభుత్వానికి ఇవ్వాలని కోరారు. ప్రజా ప్రతినిధులు ప్రభుత్వానికి ఆర్థిక సాయం చేస్తే ప్రజలకు మేలు చేసిన వారవుతారని వెల్లడించారు.

Tags: bjp, raja sing, mla, mp, Donation

Advertisement

Next Story

Most Viewed