- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
టీటీడీ ఉద్యోగి ఆత్మహత్య
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: టీటీడీ విజిలెన్సు సెక్టార్ లో ఉద్యోగి జె.హరీష్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ప్రస్తుతం 9వ సెక్టార్ విజిలెన్సు విభాగంలో పని చేస్తున్నారు. గతరాత్రి తిరుపతి రూరల్ చెర్లోపల్లి గ్రామంలో తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలియచేసారు. కుటుంబంలో ఆర్థిక కారణాలు వల్ల ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల ప్రాధమిక విచారణలో వెల్లడైనట్టు సమాచారం.
Next Story