- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బంగారు రథం చేయిస్తాం : టీటీడీ
X
దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా కాణిపాకంలో వరసిద్ధి వినాయకుడి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆదివారం వినాయకుడికి తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున టీటీడీ చైర్మన్ వైబీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి వినాయకుడికి బంగారు రథం చేయిస్తామని హామీ ఇచ్చారు. కాగా ఈ బంగారు రథం తయారీకి కాణిపాకం ఆయలం తరుపున రూ.1కోటి రూపాయలు అందజేశారని స్పష్టం చేశారు. అయితే ఈ రథానికి దాదాపు రూ.5 కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు.
Advertisement
Next Story