- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హిందీ, కన్నడ భాషల్లో ఎస్వీబీసీ కార్యక్రమాలు
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: ఎస్వీబీసీని యాడ్ ఫ్రీ ఛానల్‌గా మార్చాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందీ, కన్నడ భాషల్లో కూడా త్వరలో ఎస్వీబీసీ కార్యక్రమాలను ప్రసారం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
దాతల విరాళాలతోనే ఛానెల్ నడుపుతామని .. త్వరలోనే ఆన్‌లైన్‌లో కల్యాణోత్సవ సేవను జరుపునున్నట్లు ఆయన వెల్లడించారు. కరోనా బారిన పడిన టీటీడీ అర్చకులందరూ కోలుకున్నారని సుబ్బారెడ్డి వెల్లడించారు. శ్రీవారి భక్తుల దర్శనాల సంఖ్య ఇప్పట్లో పెంచే ఆలోచన చేయడం లేదన్నారు.
Advertisement
Next Story