- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పోర్న్ లింక్స్ కేసు.. SVBCలో ముగ్గురు ఉద్యోగుల తొలగింపు
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్ : తిరుమల ఎస్వీబీసీ ఛానల్‌లో ముగ్గురు ఉద్యోగులను తొలగించారు. ఇద్దరు మేనేజర్లు, ఎడిటర్‌ను టీటీడీ బోర్డు సోమవారం ఉద్యోగం నుంచి తొలగించింది. పోర్న్ లింక్ ఘటనలో ఇప్పటివరకు 10 మంది ఉద్యోగులను తొలగించగా, తాజాగా ముగ్గురిని బోర్డు తొలగించింది. కాగా, తిరుమలకు సంబంధించిన ప్రసారాలను ఎస్వీబీసీ చానల్ ప్రసారాలు చేస్తున్న విషయం తెలిసిందే.
Next Story