- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అనుమతి లేదు: టీటీడీ
by srinivas |
X
దిశ, అమరావతి బ్యూరో: కంటైన్మెంట్ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు తిరుపతిలో అనుమతి ఇవ్వకూడదని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. కరోనా కేసులు పెరుగుతుందటంతో ఈ నెల చివరి వరకు భక్తుల సంఖ్య పెంచేదిలేదని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. ఆర్జిత సేవలను అప్పటి వరకు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. వచ్చే పాలక మండలి సమావేశం లైవ్ టెలికాస్ట్ చేయాలని మండలి సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక సత్రాల్లో కల్యాణ మండపం నిర్మించేందుకు శంకుస్థాపనకు ఏపీ సీఎం జగన్, కర్ణాటక సీఎం యడ్యూరప్ప హాజరవుతారని టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. దర్శనాల సంఖ్యను పెంచడం లేదన్నారు. ఉద్యోగులకు రెండు వారాలకు ఒక షిఫ్ట్ వుంటుందని పేర్కొన్నారు. ప్రైవేట్ అతిధి గృహాలను ఆన్లైన్ బిడ్డింగ్ విధానం ద్వారా కేటాయిస్తామన్నారు.
Advertisement
Next Story