- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
త్వరపడండి.. టీఎస్ పాలిసెట్ అడ్మిషన్స్
దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 12 తేదీ నుంచి టీఎస్ పాలిసెట్-2020 అడ్మిషన్స్ ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలోనే మొదటి విడుత ప్రవేశాల ప్రక్రియ అదే రోజు నుంచి నిర్వహించనున్నారు.
మొదటి విడతలో ముఖ్యమైన తేదీలు:
సెప్టెంబర్ 12 వ తేదీ నుంచి 17 వరకు అప్లికేషన్స్ చెకింగ్ కోసం స్లాట్ బుకింగ్
సెప్టెంబర్ 14 వ తేదీ నుంచి 18 వరకు అప్లికేషన్ల పరిశీలన
సెప్టెంబర్ 14 వ తేదీ నుంచే 20 వరకు అందుబాటులో వెబ్ ఆప్షన్
సెప్టెంబర్ 22వ తేదీన సీట్ల కేటాయింపు
తుది విడతలో ముఖ్యమైన తేదీలు:
సెప్టెంబర్ 30 వ తేదీన తుది విడుత ప్రవేశాల ప్రక్రియ
సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 వ తేదీన వెబ్ఆప్షన్లు
అక్టోబర్ 3 వ తేదీన సీట్ల కేటాయింపు చేయనున్నారు.
కాగా, అక్టోబర్ నెల 7 వ తేదీ నుంచే పాలిటెక్నిక్ అకడమిక్ ఇయర్ మొదలుకానుంది. అలాగే, 15 నుంచి తరగతులు కూడా ప్రారంభం కానున్నాయి. ఇది ఇలా ఉంటే.. ప్రైవేటు కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు కూడా అక్టోబర్ 8న మార్గదర్శకాలు విడుదల కానున్నాయి.