- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భారతీయ కంపెనీల సీఈవోలతో ట్రంప్ ఇష్టాగోష్టి
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని అమెరికా ఎంబసీలో భారతీయ కంపెనీల సీఈవోలతో అగ్ర రాజ్యఅధిపతి ట్రంప్ ఇష్టోగోష్టి నిర్వహించారు. ఈ గోష్టిలో ప్రముఖ వ్యాపారవేత్తలు అంబానీ, రతన్ టాటా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అడిగిన ప్రశ్నలకు డొనాల్డ్ సమాధానమిచ్చారు.
Next Story