- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జడ్చర్ల , అచ్చంపేటలో కారు జోరు

X
దిశ, వెబ్ డెస్క్ : జడ్చర్ల, అచ్చంపేట మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికలలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. జడ్చర్లలో మొత్తము 27 స్థానాలకు గాను టిఆర్ఎస్ 24 స్థానాలలో గెలుపొందగా, బీజేపీ 2, కాంగ్రెస్ అభ్యర్థులు ఒక స్థానంలో గెలుపొందారు. కాగా జడ్చర్ల మున్సిపాలిటీ మొదటి చైర్మన్ గా 8వ వార్డు నుండి విజయం సాధించిన దోరేపల్లి లక్ష్మీ రవీందర్ ఎంపికచేసే అవకాశాలున్నట్లు పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కాగా అచ్చంపేట మున్సిపాలిటీ ఎన్నికలలో మొత్తం 27 స్థానాలకు గాను అధికార టీఆర్ఎస్ పార్టీ 13 స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ 6, బీజేపీ ఒక స్థానంలో గెలుపొందింది. కాగా అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గా 15 వ వార్డు నుండి గెలుపొందిన నరసింహ గౌడ్ చైర్మన్ గా ఎంపిచేసే అవకాశాలు ఉన్నాయి.
Next Story