- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘ఎన్నికల కోడ్ ను టీఆర్ఎస్ ఉల్లంఘిస్తోంది’
దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు బుధవారం చీఫ్ఎలక్ట్రోరల్ఆఫీసర్శశాంక్గోయల్ కు వారు ఫిర్యాదు చేశారు. హుజురాబాద్పట్టణంలో నేటికీ కనీసం సైన్ బోర్డులు కూడా తొలగించలేదన్నారు. పలు స్కీమ్‌లకు సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లు కూడా అలాగే ఉన్నాయని వారు ఆరోపించారు. పోలీసులు టీఆర్ఎస్కనుసన్నల్లో పనిచేస్తున్నారని, టీఆర్ఎస్నేతలు నిర్వహిస్తున్న కుల సంఘాలకు వీరు సహాయపడటం సరికాదన్నారు. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం ద్వారా నగదు బదిలీలు చేపడుతూ ఓటర్లను మభ్య పెడుతున్నారన్నారు.
కోడ్ ఉల్లంఘించినందుకు టీఆర్ఎస్ పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలని వారు ఆరోపించారు. బీజేపీ నేషనల్ఎగ్జిక్యూటివ్మెంబర్ఇంద్రసేనారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డి చీఫ్ఎలక్ట్రోరల్ఆఫీసర్కు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ఎన్నికల కోడ్కొనసాగుతున్న నేపథ్యంలో అక్టోబర్2వ తేదీన హుజురాబాద్ లో పాదయాత్ర, పబ్లిక్మీటింగ్కు అనుమతించాలని వారు చీఫ్ఎలక్ట్రోరల్ అధికారికి విజ్ఞప్తి చేశారు.