ఓటు హక్కు వినియోగించుకున్న గెల్లు శ్రీనివాస్.. ఎక్కడ వేశారంటే.?

by Sridhar Babu |   ( Updated:2021-10-30 02:53:20.0  )
ఓటు హక్కు వినియోగించుకున్న గెల్లు శ్రీనివాస్.. ఎక్కడ వేశారంటే.?
X

దిశ, వీణవంక : హుజురాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ కొనసాగుతున్నది. ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి వీణవంక మండలంలో హిమ్మత్‌నగర్‌లోని పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారు. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

Advertisement

Next Story