- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
టీఆర్‌ఎస్‌దే ఆధిక్యం
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఐదో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఐదో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి 6,555 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఇప్పటివరకు టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి 88,304 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు 81,749 ఓట్లు వచ్చాయి.
ఇక ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 42,604 ఓట్లు వచ్చాయి. అటు కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 24,440 ఓట్లు వచ్చాయి. 5 రౌండ్లు పూర్తయ్యేసరికి 16,712 చెల్లని ఓట్లను అధికారులు గుర్తించారు. ప్రస్తుతం తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు.
Advertisement
Next Story