- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్రిష… ఎక్కడ తేడా కొట్టింది?
అందాల భామ త్రిష తెలుగు, తమిళ రంగాల్లో 15 ఏళ్లకు పైగా నటిస్తోంది. రోజూ రోజుకు సరికొత్తగా, మరింత అందంగా కనిపిస్తూ అవకాశాలు చేజిక్కించు కోవడంలో సక్సెస్ అవుతుంది. అందం, అభినయంతో సినిమా సినిమాకు విభిన్నంగా కనిపించాలని ట్రై చేస్తూ… ప్రేక్షకులను, అభిమానులను ఎప్పుడూ ఆశ్చర్య పరుస్తూనే ఉంటుంది. తాజాగా తన సినిమాల ఎంపిక తోనూ నిజంగా షాక్ ఇచ్చింది.
మెగాస్టార్ చిరంజీవి సినిమా ఆచార్య సినిమాలో ప్రాధాన్యమున్న ఫిమేల్ లీడ్ రోల్ కు ఎంపికైంది ఈ బ్యూటీ. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చింది. ప్రాధాన్యత లేదనే సినిమా నుంచి తప్పుకున్నా అని తెలపడంతో సరేలే అనుకున్నారు అంతా. కానీ.. కొత్తగా త్రిష రవితేజ న్యూ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. రమేష్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం సైన్ కూడా చేసిందట. దీంతో నిజంగానే తెలుగు ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇదేంటి ఇలా… ఆచార్య లో కన్నా… గొప్ప క్యారెక్టర్ వచ్చిందా త్రిషకు. అసలు ఏం జరిగి ఉంటుంది అనే ప్రశ్న మెదులుతోంది. నిజంగానే క్రియేటివ్ డిఫరెన్సెస్ తో ఆచార్య నుంచి తప్పకుండా అనే అనుమానాలు వస్తున్నాయి.
Tags: Trisha, Tollywood, Kollywood, Acharya, Chiranjeevi, Raviteja