- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు… "నేను పులిని.. కోర్టును కాదు"
by Shamantha N |

X
దిశ, వెబ్ డెస్క్: త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ దేబ్ న్యాయవ్యవస్థపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టంట వైరలవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ భారీగా షేర్ చేస్తూ సీఎంపై కామెంట్లు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. శనివారం త్రిపురలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ” నేను పులిని.. కోర్టును కాదు” అంటూ బిప్లబ్ దేవ్ న్యాయవ్యవస్థపై మరోసారి వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరలవుతోంది. నెటిజన్స్ ఈ వీడియోను చూసి ఇతరులకు షేర్ చేస్తున్నారు. సీఎం వాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.
Next Story