మిస్ట్రెస్: రణ్‌బీర్‌ ఇల్లీగల్ కాంటాక్ట్‌గా తృప్తి దిమ్రి!

by Jakkula Samataha |
Tripti Dimri
X

దిశ, సినిమా‌: రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న ‘యానిమల్‌’ మూవీ కోసం బాలీవుడ్ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. డార్క్ గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో వస్తున్న చిత్రంలో అనిల్ కపూర్ రణ్‌బీర్ తండ్రిగా నటిస్తుండగా, పరిణీతి వైఫ్ క్యారెక్టర్ ప్లే చేస్తోంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం తాజాగా అనౌన్స్ చేసిన ధర్మ కార్నర్‌స్టోన్ టాలెంట్‌‌లో ఒకరైన తృప్తి దిమ్రి ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతోందని టాక్. వివాహితుడైన సైకో క్యారెక్టర్‌లో రణ్‌బీర్ కనిపించనుండగా..‌తన మిస్‌స్ట్రెస్‌గా నటించనుంది తృప్తి. 2021 సెకండ్ హాఫ్‌లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా 2022 సమ్మర్‌లో రిలీజ్ కానుంది.

Advertisement

Next Story