- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Viral Video: ట్రైన్ లాంటిదే కానీ ట్రైన్ కాదు.. నెట్టింట వీడియో వైరల్
దిశ, డైనమిక్ బ్యూరో: కేరళలో రైలు నమూనాలో ఉన్న కాంపౌండ్ వాల్ నెట్టింట వైరల్ గా మారింది. కోజికోడ్ ప్రాంతంలో రైల్వేలో విధులు నిర్వర్తించి రిటైర్ అయిన ఓ ఎంప్లాయ్ తన డిపార్ట్మెంట్ పై ఉన్న అభిమానాన్ని వింతగా చాటుకున్నాడు. ఏకంగా ఇంటి ప్రహారీ గొడను రైలు నమూనాలో నిర్మించుకున్నాడు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ముందుగా చూస్తే రైలు రోడ్డుపైకి వచ్చింది ఏంటీ అని ఆశ్చర్యపోయేలా ఉంది. అనంతరం ఇంజిన్ వెనుక స్లీపర్ క్లాస్ భోగా, ఏసీ కోచ్ లు ఉన్నాయి. రైలులో ఉండేలా గోడకు కిటీకీలు కూడా పెట్టించాడు. ఈ వీడియోలో కిటీకీ నుంచి ఓ వ్యక్తి టాటా చెబుతున్నట్లుగా సైగ చేస్తున్నాడు. అయితే దీనిపై ఆ ఇంటి యజమాని జీవిత కాలం రైల్వేలో సర్వీస్ చేశానని, దానికి కృతజ్ఞత గా ఇలా కాంపౌండ్ వాల్ నిర్మించుకున్నానని చెప్పుకొచ్చాడు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఇందులో జనరల్ కోచ్ లు మిస్ అయ్యాయి మాస్టారు అని ఒకరు అనగా.. మరోకరు హా! మా ఈవివి గారు ఎప్పుడో రైల్వే స్టేషనే కట్టేసారు ఆ ఒక్కటే అడక్కు సినిమాలో అని ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. రళలో రైలు నమూనాలో ఉన్న కాంపౌండ్ వాల్ నెట్టింట వైరల్ గా మారింది.